యేసు (లేదా ప్రేమగల తండ్రి) ఎల్లప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. “మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిమంది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.”