విధేయత చూపడం మీకు ఇష్టం లేకున్నా – దేవునికి విధేయత చూపండి.
దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందులో ప్రజల పట్ల దయ, ప్రేమ మరియు క్షమాపణ ఉన్నాయి.